గుడిబండ: బూతు ఇంచార్జ్ మృతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ

గుడిబండ మండలం కేజీఎన్ పాళ్యం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ బూత్ ఇంచార్జ్ రామచంద్ర శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి గ్రామానికి వెళ్లి రామచంద్రకు ఘనంగా నివాళులర్పించారు. రామచంద్ర మృతి టీడీపీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తిప్పేస్వామి తెలిపారు.

సంబంధిత పోస్ట్