మడకశిర: బెంబేలెత్తిస్తున్న ఎలుగుబంట్లు

మడకశిర మండలం గోవిందపురం ప్రాంతంలో రెండు ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. గురువారం సాయంత్రం పొలాల్లోకి వచ్చిన ఎలుగుబంట్లను చూసిన గ్రామస్తులు గట్టిగా కేకలు వేయడంతో పారిపోయాయి. మడకశిర ప్రాంతంలో తరచూ వన్యప్రాణులు పొలాలు, జనావాసాల్లోకి వస్తున్నాడంతో రైతులు ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. 20 రోజుల క్రితం రెండు చిరుతలు మడకశిర వాసులకు నిద్రలేని రాత్రులను చూపించాయి.

సంబంధిత పోస్ట్