పేద విద్యార్ధిని ఉన్నత చదువుకు మడకశిర ఎమ్మెల్యే ఆర్థిక సాయం

మడకశిర నియోజకవర్గం లో ని ఆగలి మండల కేంద్రానికి చెందిన నలిన అనే ఓ పేద విద్యార్థి డిగ్రీ పూర్తి చేసుకుని పీజి సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించింది. విద్యార్థినికి తండ్రి లేకపోవడంతో వాళ్ళ అమ్మ కు ఆర్థిక స్థోమత లేక స్వయంగా ఆమె మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు ఫోన్ చేయగా.. ఎమ్మెల్యే సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అనంతపురంలోని ఆర్అండ్బై అతిధి గృహంలో బుధవారం విద్యార్థికి రరూ.15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్