అగళి లో ఓటరు వెరిఫికేషన్ చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్

శ్రీసత్యసాయి జిల్లా అగళి పట్టణంలో శనివారం మడకశిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాములు, ఆర్ఐ చంద్రశేఖర్ రావు ఓటరు వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటరు జాబితాను ప్రతి ఓటరును పరిశీలించి, బోగస్ ఓటర్లను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని బీఎల్‌ఓ చంద్రమౌళికి సూచించారు.

సంబంధిత పోస్ట్