మాజీ మంత్రి వెంకటరమణప్ప మృతికి రఘువీరా రెడ్డి సంతాపం

శ్రీసత్యసాయి జిల్లా, మడకశిరలో పావగడ మాజీ మంత్రి వెంకటరమణప్ప మృతి పట్ల సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరా రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెంకటరమణప్ప మరణవార్త తనను కలచివేసిందని, పావగడ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమని అన్నారు. ఆయన మరణం ఈ ప్రాంతానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, కుటుంబ సభ్యులకు గాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్