శివాజీకి హిందూపురం పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఎన్నిక

శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న శివాజీని హిందూపురం పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకులకు, తనను ఎన్నుకున్న పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్