బీజేపీలోకి 150 కుటుంబాలు చేరిక

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని లక్ష్మి వెంకటేశ్వర కల్యాణ మండపంలో ఆదివారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు జీఎం శేఖర్, జిల్లా ఇంచార్జి కూనిగిరి నీలకంఠం, జిల్లా ప్రధాన కార్యదర్శి తలమర్ల హరికృష్ణ, కన్వీనర్ మంజూ, వేద వ్యాస్ సమక్షంలో బీజేపీ యువ నాయకుడు SR పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు బీజేపీలో చేరాయి. చేరిన వారికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕