రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు

సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి - మంచేపల్లి రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మంచేపల్లికి చెందిన రైతు బోయ అంజి తీవ్రంగా గాయపడ్డారు. పశువుల గడ్డి తీసుకెళ్తుండగా, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల వల్ల దారి కనిపించక అతను విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. గాయపడిన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్