వెంకటరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గోపాల్ కన్నుమూత

పెనుకొండలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోపాల్ అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పెనుకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గోపాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్