గోరంట్ల మండలం మిషన్ తాండా వద్ద శుక్రవారం కియా అనుబంధ పరిశ్రమ హూయంగ్ కంపెనీకికు సంబంధించిన బస్సు బోల్తా పడింది. దింతో 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారందరూ ఓడిసి మండలానికి చెందిన వారుగా సమాచారం. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.