శ్రీసత్యసాయి జిల్లా భారత్ జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు రేపు గోరంట్ల మండలం కల్లితండాలో జరగనున్నాయి. ఆదివారం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కల్లితండాకు రానున్నారు. వీఐపీ రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీడియో కాల్‌లో మురళీనాయక్ తల్లిదండ్రులను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేదేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు.