జవాన్ మురళి నాయక్ మృతదేహాన్ని చూడడానికి శనివారం గోరంట్ల పట్టణంలోని గుమ్మయ్య గారిపల్లి వద్దకు వేలాది మంది ప్రజలు, యువత చేరుకున్నారు. ఈ సందర్బంగా పూల వర్షం కురిపించారు. మురళి నాయక్ అమర్ రహే అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు.