లోకేష్ ని కలిసిన మంత్రి సవిత

అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన ఐటి, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్‌ను పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌లో బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత మంగళవారం ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్