పెనుగొండ: నాసన్, బెల్ భూనిర్వాసితులకు మంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలి

నాసన్, బెల్ భూ నిర్వాసితులకు మంత్రి సవిత ఇచ్చిన హామీ నెరవేర్చాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కోరారు. సోమవారం గోరంట్లలో మంత్రి సవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో వ్యవసాయకార్మిక సంఘం ఆధ్వర్యంలో గోరంట్ల మండలం పాలసముద్రం, సోమందేపల్లి మండలం చిన్న బాబాయ్య పల్లి, కావేటి నాగేపల్లి గ్రామాలకు చెందిన నాసన్, బెల్ భూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్