ఓబుల దేవర చెరువు: కదం తొక్కిన కార్మికులు

ఓబుల దేవర చెరువులో మండల కేంద్రంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. సచివాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు మానవహారం నిర్వహించారు. సీఐటీయూ మండల నాయకులు వివి రమణ, కన్వీనర్ కుల్లాయప్ప మాట్లాడుతూ, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ విధానం తొలగించాలని, కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం, అంగన్వాడీ, పంచాయతీ, స్వచ్ఛభారత్ కార్మికులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్