పెనుకొండ: 2నెలల్లో యూనిట్లు వంద శాతం గ్రౌండింగ్ చేయండి: మంత్రి

రాబోయే 2 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే యూనిట్లు వంద శాతం గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎస్. సవిత తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సత్యనారాయణ సోమవారం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు పథకాల అమలు తీరు తెన్నులపై చర్చించారు.

సంబంధిత పోస్ట్