పెనుకొండ: ఖాళీ కుర్చీకి వినితి పత్రం అందజేత

పెనుకొండలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులకు సీఐటీయూ నాయకులు శుక్రవారం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లారు. అక్కడ 10: 30 నిమిషాలు అయినా కూడా ఏ ఒక్క అధికారి లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినితి పత్రం అందజేశారు. ప్రజలకు బాధ్యతగా పని చేయాల్సిన ప్రభుత్వ అధికారులే ఇలా నిర్లక్ష్యం వహించడం తగదని అధికారులు సమయం పాలన పాటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ కోరారు.

సంబంధిత పోస్ట్