పెనుకొండ: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం

పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం మంత్రి సవిత, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారధి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, డిఎస్పీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్