శ్రీ సత్యసాయి: స్నేహితుడి చేతిలో దారుణ హత్య.. కారణమిదే!

పెదకోడిపల్లిలో మంగళవారం స్నేహితుల మధ్య వివాహేతర సంబంధం విషయమై తలెత్తిన గొడవలో లింగమయ్య(28) అనే వ్యక్తిని మనోజ్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సంఘటనా స్థలంలోనే లింగమయ్య మృతి చెందాడు. అనంతరం నిందితుడు మనోజ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్