పెనుకొండ పట్టణంలో పాముకాటుకి విద్యార్థి మృతి

పెనుకొండ పట్టణంలోని బోయపేటవీధి లోని మహేష్ కుమారుడు ఇతాన్ (8)బుధవారం పాము కాటుకి గురై మరణించాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది , ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, 5వ వార్డు స్థానిక నాయకులు బోయ రాము, ఎస్. రాము, రవి కుమార్, నరసింహా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్