జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ కు విద్యార్థులు

పెనుకొండ పట్టణంలోని సిద్దార్థ స్కూల్ నందు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో.. మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల స్థాయి టాలెంట్ టెస్ట్ లో 11 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 33 మంది విద్యార్థులు పాల్గొనగా రాంపురం హై స్కూల్, గ్లోబల్ జెన్ స్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో గెలుపొంది, ఈ నెల 27 న జరుగు జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ కు అర్హత సాధించారు.

సంబంధిత పోస్ట్