గుండె పోటుతో మృతి చెందిన విఆర్ ఓ రామకృష్ణ

పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి విఆర్ఓగా పనిచేస్తున్న రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం విషయం తెలుసుకున్న పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ విఆర్వో రామకృష్ణ స్వగ్రామానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి దహన సంస్కారాల కోసం ప్రభుత్వం అందించే రూ 25, 000 ఆర్థిక సహాయాన్ని రామకృష్ణ భార్యకు అందించి కుటుంబ సభ్యుల ఓదార్చి మనోధైర్యం చెప్పారు. సబ్ కలెక్టర్ వెంట పరిగి డీటీ, ఆర్ ఐ, వి ఆర్ ఓ లు వున్నారు.

సంబంధిత పోస్ట్