సత్యసాయి జిల్లాలో ఆదివారం కిలో స్కిన్ చికెన్ ధర రూ.228 ఉండగా, స్కిన్‌లెస్ రూ.259 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10-30 తగ్గాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.