అనంతపురంలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ దేశ సరిహద్దులో భారత్ వర్సస్ పాకిస్తాన్ పరస్పర కాల్పుల దాడులలో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 13న గోరంట్ల మండలం కల్లీ తండాకురానున్నారు. ఈ విషయం ఆ పార్టీ నాయకులు ధృవీకరించారు.