హంద్రీనీవా కాలువలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు

శనివారం, కొత్తచెరువు మండలంలో చర్ల సమీపంలో హంద్రీనీవా కాలువలో గుర్తు తెలియని వృద్ధ దంపతుల మృతదేహాలు కొట్టుకొచ్చాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనా లేక ఆత్మహత్యాయా అనే పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

సంబంధిత పోస్ట్