విద్యార్థులకు నోట్‌బుక్స్ మరియు పెన్నుల పంపిణీ

శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో కీర్తిశేషులు గొడ్డిటి మల్లికార్జున వర్ధంతి సందర్భంగా, ఆయన కుమారుడు గొడ్డిటి చంద్రాయుడు బసంపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు శనివారం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని, వారిని ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕