అయ్యో.. అగళిలో 450 ఒక్క చెట్లు బుగ్గిపాలు

అగళి మండలం పాత సత మార్కెట్ వద్ద రైతు రవికి చెందిన 450 వక్కచెట్లు గుర్తు తెలియని వ్యక్తులు బీడి కాల్చి అగ్గిపుల్ల వేయడం వల్ల అగ్గిరాసుకుని కాలి బూడిద అయ్యాయి. నాలుగైదు ఏళ్ల నుంచి కన్న బిడ్డల్లా పెంచిన ఈ చెట్లు, దిగుబడి సమయంలో కాలిపోవడంతో రైతుకు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్