పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి రేపటి షెడ్యూల్

పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని జగరాజుపల్లి గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మంగళవారం పార్టీ కార్యాలయ అధికారులు తెలిపారు. ఉదయం 11 గం, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్