రాప్తాడు: రూ.100తో 5లక్షల వరకు ప్రమాద బీమా: ఎమ్మెల్యే

రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో టీడీపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. రూ. లక్ష చెల్లిస్తే శాశ్వత సభ్యత్వం పొందవచ్చని తెలిపారు. రూ. 100తో రూ. 5లక్షల వరకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్