చెన్నేకొత్తపల్లి: సభ్యత్వ నమోదు ను విజయవంతం చేయండి: ఎమ్మెల్యే

చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల్లోని కార్యకర్తలు రేపటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్