రాప్తాడు ఎమ్మెల్యే సునీతను కలిసిన అధికారులు

అనంతపురం జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న వై. బి. పి. టి. ఏ. ప్రసాద్, విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు శుక్రవారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ ను కలిశారు. అనంతపురం హంద్రీనీవా 7వ డివిజన్ ఈఈగా బాధ్యతలు తీసుకున్న జి. శ్రీనివాసులు, విద్యుత్ శాఖ అనంతపురం ఏ. ఈ. సోమశేఖర్ కలిశారు. పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్