రాప్తాడు మండలంలోని హంపాపురం సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్ వర్క్స్ కారణంగా శనివారం ఉ. 9 నుంచి మ. 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆ శాఖ ఏఈఈ శివప్రసాద్ నాయుడు తెలిపారు. రాప్తాడు, గంగలకుంట, అయ్యవారిపల్లి, లింగనపల్లి, గాండ్లపర్తి, ప్రసన్నాయపల్లి, హంపాపురం, గొందిరెడ్డిపల్లి, పుల్లలరేవు, రామనేపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.