చంద్రబాబు చేతిలో రైతన్న దగా: మాజీ ఎమ్మెల్యే

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు కరువు సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు వ్యవసాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం 17 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం తగదని పేర్కొన్నారు. 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్