కోలుకుంటున్న రాప్తాడు బాలిక

రాప్తాడు ఘటనలో బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. బాలిక ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉందని, స్పృహలోకి వచ్చి సౌకర్యవంతంగా కుర్చీలో కూర్చోగలుగుతోందని ఆయన తెలిపారు. వైద్యులు ఆమెకు ఆహారం కూడా అందిస్తున్నారని చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఆమెను వైద్యులు నడిపించే ప్రయత్నం చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕