సికెపల్లిలో పనిచేస్తున్న అమిత్ భాషను సత్యసాయి జిల్లా కలెక్టరేట్ సూపరిండెంట్ గా నియమించడంతో ఆయన బదిలీపై వెళ్లారు. తెలుగుదేశం మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి, మాజీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డిలతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు, నూతన తాసిల్దార్ సురేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.
36 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ సెంచరీ