గాండ్ల వారి పల్లెలో మొహరం వేడుకలు: పీర్ల ఊరేగింపు, అగ్నిగుండ ప్రవేశం

ధర్మవరం నియోజకవర్గం గాండ్ల వారి పల్లెలో ఆదివారం మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీర్ల స్వాములను గ్రామ వీధులలో ఊరేగించి, అనంతరం అగ్నిగుండ ప్రవేశం చేయించారు. ఈ వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుకలలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్