దారుణ హత్యకు గురి అయిన టిడిపి నాయకుడు

రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆదెప్ప దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి బైక్ పై వస్తుండగా గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో అతి దారుణంగా దాడిచేసి చంపారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్