అనంత: టీడీపీ నేతపై హత్యాయత్నం

అనంతపురం జిల్లాలో టీడీపీ నేత సోమన్న గౌడ్ పై హత్యాయత్నం జరిగింది. సోమన్న గౌడ్ పై వేటకొడవళ్లతో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. ఆయన వీపు, భుజంపై తీవ్ర గాయాలు కాగా, బళ్లారి విమ్స్ కు తరలిచారు. బొమ్మనహాల్ మండలం కళ్లుహోలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్