రాయదుర్గం: పేకాట శిబిరంపై దాడి - 13మంది అరెస్టు

డి. హీరేహాల్ మండల శివారులో పేకాట శిబిరంపై దాడి చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 26,100లు నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్