రాయదుర్గం: బీటీపీకి కృష్ణా జలాలను తరలిస్తాం: ప్రభుత్వ విప్

రాయదుర్గం పట్టణంలోని విప్ కాలువ శ్రీనివాసులు స్వగృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్