బీ. సముద్రంలో కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మరవ వంకలో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించే క్రమంలో అదుపుతప్పిఅదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సితెలియాలి ఉంది.

సంబంధిత పోస్ట్