బుక్కరాయసముద్రం: కుక్కల కాటు వల్ల 60 జీవాలు మృతి

అమ్మవారిపేట గ్రామం బుక్కరాయసముద్రం మండలంకి చెందిన గొర్రెల కాపరి అయిన కార్తీక్ అనే వ్యక్తి తమ గొర్రెలను పొలంలో వదిలి ఇంటికి వచ్చాడు. అంతలో తమ జీవాలని కుక్కలు పసిగట్టి తమ జీవాలని కొరికి చంపేసాయి. కుటుంబ సభ్యులు చాలా ఆవేదనపడ్డారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగినంత పరిహారం చెల్లించాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్