రేపు యల్లనూరు మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన

అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో రేపు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ సోమవారం మీడియాకు తెలిపారు. మండల పరిధిలోని బొపేపల్లి గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. కలెక్టర్ తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్, శాస్త్ర వేత్తలు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

సంబంధిత పోస్ట్