నాయనావారిపల్లిలో 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమం

శింగనమల మండలంలోని నాయనవారిపల్లి గ్రామంలో "సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాది కాలంలో అందచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తెలుపుతూ ఇంటింటికీ కర పత్రాలను పంపిణీ చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్టీఆర్ భరోసా పింఛన్ ను రూ. 7,000 లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని అన్నారు.

సంబంధిత పోస్ట్