అనంతలో నలుగురు స్పాట్ డెడ్

అనంతపురం జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట సమీపంలో నార్పల-అనంతపురం ప్రధాన రహదారిపై లారీ, ఇన్నోవా ఢీకొన్నాయి.ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్