నార్పల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఆర్డీఓ కేశవ నాయుడు సమక్షంలో కళాశాల కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేపట్టిన విద్యా పథకాలను ఈ సందర్భంగా శ్రావణి వివరించారు.