గ్రామ సభల సమాచారాన్ని ముందస్తుగా తెలియజేయాలని వినతి

నార్పల మండల వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభల సమాచారాన్ని ముందస్తుగా తెలియజేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దివాకర్ కు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు. 791 జీవో ప్రకారం గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభలను గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు దండోరా ద్వారా ముందస్తు సమాచారం అందజేయలని వారు తహసీల్దారులను కోరారు.

సంబంధిత పోస్ట్