అరుదైన గౌరవం దక్కించుకున్న కందికాపుల సర్పంచ్

దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 2న జరగనున్న స్వచ్ఛత మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది సర్పంచులకు ఆహ్వానం అందింది. అందులో అనంతపురం జిల్లా నుంచి పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ శివరామయ్య ఉన్నారు. దీంతో జిల్లా సర్పంచులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్