శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి స్వల్ప అస్వస్థత

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి యాక్సిడెంట్ అయిందని వస్తున్న న్యూస్ అవాస్తవం అన్నారు. గత నాలుగు ఐదు కొద్దిరోజులుగా జ్వరం, ఫ్లూ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాదులో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రజలు, కార్యకర్తలు, అధికారులతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆమె త్వరగా కోలుకుని రెండు రోజుల్లో తిరిగి ప్రజల మధ్యకు రానున్నారని కార్యకర్తలు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్