గూగూడులో కొనసాగుతోన్న డ్రోన్లతో నిఘా

నార్పల మండలం గూగూడులో భక్తులకు అసౌకర్యం మరియు ఇబ్బందులు కల్గకుండా ఉండేలా జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు కొనసాగుతోన్న డ్రోన్ నిఘా కొనసాగుతోంది. డ్రోన్లు ఎగురవేసి కుళ్లాయిస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాల పరిసరాలలో భక్తుల తాకిడిని పర్యవేక్షించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, నేరాల నియంత్రణల కోసం డ్రోన్ ల ద్వారా ప్రత్యేక నిఘా వేశారు.

సంబంధిత పోస్ట్